ఊపిరితిత్తుల క్యాన్సర్ నుంచి బయట పడాలంటే..?

షేర్ చేయండి:
ఊపిరితిత్తుల క్యాన్సర్ నుంచి బయట పడాలంటే..?

సాక్షి లైఫ్ : ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేది నేడు చాలా మంది ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆరోగ్య సమస్య. ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేది ఎక్కువగా ధూమపానం చేసేవారిలో కనిపించినప్పటికీ, వాయు కాలుష్యం కారణంగా ఇది ఎవరికైనా వచ్చే అవకాశాలున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. శ్వాస ప్రక్రియలో ఊపిరితిత్తులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి వాటిని ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  

ఇది కూడా చదవండి..మహిళల్లో ఇన్ఫెర్టిలిటీ సమస్యలు తలెత్తడానికి కారణాలు ఏమిటి..? 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..? 

 ఊపిరితిత్తుల క్యాన్సర్ వ్యాధిని ప్రారంభంలోనే గుర్తించి, చికిత్స చేయడం ద్వారా నయం చేయడానికి వీలుకలుగుతుంది. అయితే ఊపిరితిత్తుల క్యాన్సర్ విషయంలో సాధారణంగా దాని ప్రారంభ దశల్లో లక్షణాలు కనిపించకపోవచ్చు. కానీ కొందరిలో మాత్రం కొన్ని లక్షణాలు మొదటి నుండే కనిపిస్తాయి. వీటిని గుర్తించడం ద్వారా  చికిత్స తీసుకుంటే వ్యాధిని మరింత ప్రభావవంతంగా నయం చేయవచ్చని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. 

ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

  ఇది కూడా చదవండి..ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.