న్యాచురల్ గా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గాలంటే..ఏమి చేయాలి..?
సాక్షి లైఫ్ : చెడు కొలెస్ట్రాల్ అంటే ఏమిటి..? అది మంచి కొలెస్ట్రాల్ కంటే ఎలా భిన్నంగా ఉంటుంది? అధిక స్థాయి ఎల్ డి ఎల్ కొలెస్ట్రాల్‌తో సంబంధం ఉన్న అనారోగ్య సమస్యలు ఏమిటి? కొలెస్ట్రాల్-తగ్గించాలంటే ఆహారంలో ఏ ఆహారాలు చేర్చాలి? చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కరిగే ఫైబర్‌లు ఎలా సహాయపడతాయి? ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు వంటి ఆరోగ్యకరమైన కొవ్వులను ఆహారంలో చేర్చడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..మీ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి 7 మార్గాలు
శారీరక శ్రమ కొలెస్ట్రాల్ స్థాయిలను ఎలా ప్రభావితం చేస్తుంది? చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి ఏ రకమైన వ్యాయామాలు అత్యంత ప్రభావవంతంగా ఉంటాయి? ఒత్తిడి నిర్వహణ పద్ధతులు కొలెస్ట్రాల్ స్థాయిలను ఎలా ప్రభావితం చేస్తాయి? కొలెస్ట్రాల్ నిర్వహణలో ఆరోగ్యకరమైన బరువు ఎలాంటి పాత్ర పోషిస్తుంది? ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ స్థాయికు, బరువు తగ్గడానికి లింక్ ఏంటి..?
చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడే సహజమైన ఆహారాలు..? కొలెస్ట్రాల్ నిర్వహణలో మొక్కల స్టెరాల్స్, స్టానాల్స్ పాత్ర ఏమిటి?కొలెస్ట్రాల్ స్థాయిలను ఎన్నాళ్లకు ఒకసారి తనిఖీ చేయాలి..? ఏ లక్షణాలు అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను సూచిస్తాయి? అనే అంశాలను గురించి ఆయుర్వేద వైద్య నిపుణులు డా. సూచిత సాక్షి లైఫ్ కు వివరించారు. ఆవిశేషాలు తెలుసుకోవాలంటే..? ఈ కింది వీడియో చూడండి.
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
