ప్రోస్టేట్ క్యాన్సర్ చికిత్సకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొత్త పద్ధతులు ఏమిటి..?

షేర్ చేయండి:
ప్రోస్టేట్ క్యాన్సర్ చికిత్సకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొత్త పద్ధతులు ఏమిటి..?

సాక్షి లైఫ్ : ప్రోస్టేట్ క్యాన్సర్‌తో జీవిస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  చికిత్స తర్వాత లేదా యాక్టివ్ సర్వైలెన్స్‌లో ఉన్నప్పుడు జీవనశైలి ఎలా ఉండాలి? సర్జరీ, రేడియేషన్, హార్మోన్ థెరపీ కాకుండా, ఇతర ఆధునిక చికిత్సలు ఉన్నాయా? ప్రోస్టేట్ క్యాన్సర్‌ను నివారించడానికి తీసుకోవాల్సిన ఆహారం ఏమిటి?

ఇది కూడా చదవండి..పిల్లల స్క్రీన్ టైమ్ గురించి భారతీయ తల్లుల ఆందోళన

ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?  

ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ రావడానికి ప్రధాన కారణాలు..?

 

ఏ ఆహారాలు సహాయపడతాయి, ఏవి నివారించాలి? అనే అంశాలను గురించి ప్రముఖ యూరాలజిస్ట్ డా. సుబ్రహ్మణ్యం సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.  

ఇది కూడా చదవండి..న్యూరోసర్జన్లు వెన్నెముక శస్త్రచికిత్స చేయడానికి కూడా అర్హులే

ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ ఎలాంటి వారికి వస్తుంది..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.