బరువు తగ్గాలనుకుంటే ఏ సర్జరీ సేఫ్ ..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : అధికబరువు సమస్య నుంచి ఎలా బయట పడాలి..? ఎలాంటి సర్జీరీ చేయించుకుంటే మంచిది..? చెడు అలవాట్లు లేకపోయినా క్యాన్సర్..రావడానికి కారణాలు ఏంటి..? కొంచెం తిన్నా కడుపు నిండిపోవడం...కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు కారణాలు..? బరువు తగ్గాలనుకుంటే ఏమేం చేయకూడదు..? వెయిట్ లాస్ కోసం సర్జరీ చేయించుకుంటే ఏమైనా ఇబ్బందులు వస్తాయా..?  

 ఇది కూడా చదవండి.. గట్ హెల్త్ కి ప్రెగ్నెన్సీకి లింక్ ఏంటి..?  


ఊభకాయ సమస్యకు సరైన పరిష్కారం ఏది..? అనే అంశాలను గురించి ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డా. విమలాకర్ రెడ్డి సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.


ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..

ఇది కూడా చదవండి.. అరటిపండ్లను ఈ విధంగా నిల్వ చేస్తే పాడవ్వవు.. 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.