గట్ హెల్త్ కి ప్రెగ్నెన్సీకి లింక్ ఏంటి..?
సాక్షి లైఫ్ : స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి ప్రధానకారణాలు..? భార్య,భర్త ఎలా ఉంటే సంతానం కలగడానికి అవకాశం ఉంటుంది..? ఎలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల సంతానలేమి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి..? స్ట్రెస్ కూడా పిల్లలు కలగకపోవడానికి కారణమేనా..? హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కారణంగా ఎలాంటి సమస్యలు వస్తాయి..? సంతానలేమికి గట్ హెల్త్ కూడా కారణమేనా..?
ఇది కూడా చదవండి.. వేసవిలో కళ్లు ఎర్రబడుతున్నాయా..? ఇవిగో చిట్కాలు..
ఇన్ ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఎలాంటి వారిలో వస్తున్నాయి..? కారణాలేంటి..? అనే అంశాలను గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ డా. సరళ విలువైన సమాచారాన్ని అందించారు. ఈ కింది వీడియో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి.. ఈ సూపర్ ఫుడ్ తీసుకుంటే ఆరోగ్యానికి డోకా ఉండదు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
