ఆర్థరైటిస్ విషయంలో రేడియేషన్ థెరపీ ఎలాంటివాళ్లకు అవసరం అవుతుంది..?

షేర్ చేయండి:
ఆర్థరైటిస్ విషయంలో రేడియేషన్ థెరపీ ఎలాంటివాళ్లకు అవసరం అవుతుంది..?

సాక్షి లైఫ్ : ఆర్థరైటిస్ కోసం స్టెమ్ సెల్ థెరపీ సమర్థతకు సంబంధించి ఎలాంటి ఆధారాలు ఉన్నాయి? సాంప్రదాయ ఆర్థరైటిస్ చికిత్సల కంటే స్టెమ్ సెల్ థెరపీని ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? స్టెమ్ సెల్ థెరపీతో ఏ రకమైన ఆర్థరైటిస్‌కు చికిత్స చేయవచ్చు..? హిప్ జాయింట్ సమస్యలకు కారణాలేంటి..? ఆర్థరైటిస్ రాకుండా ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి..? హిప్ జాయింట్ సమస్యలు తలెత్తడానికి కారణాలు..? ఆర్థరైటిస్ లో ఎన్నిదశలు ఉంటాయి..? 

 

ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ ఏ ఏ అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

ఇది కూడా చదవండి...బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు

ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..? 

 

ఎముక కణితులు ఆర్థోపెడిక్ ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..? చికిత్స ఏమిటి..? ఎముక కణితులు నొప్పి, వాపు పగుళ్లకు కారణమ వుతాయి..?ఎముక పగుళ్లకు కారణమేమిటి..? వాటి నయంచేయడానికి ఎలాంటి చికిత్స అందుబాటులో ఉంది..?  కీళ్ల వాపు, ఆర్థరైటిస్ కు ప్రధానకారణాలు..? అనే అంశాలను గురించి రుమాటాలజిస్ట్ డా. ఆర్ నాగతేజశ్విని సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.. 

 

ఇది కూడా చదవండి..వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా అవకాడోతో గుండెపోటుకు చెక్.. !

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.