ఇన్ ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ పురుషుల్లో ఎందుకు పెరుగుతున్నాయంటే..?  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కారణంగా ఎలాంటి సమస్యలు వస్తాయి..? ఇన్ ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఎలాంటి వారిలో వస్తున్నాయి..? కారణాలేంటి..? ఎలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల సంతానలేమి సమస్యలు ఎక్కువగా పెరుగుతున్నాయి..? మేల్స్ లో స్పెర్మ్  కౌంట్ ఎందుకు తగ్గుతోంది అంటే..? సిట్టింగ్ జాబ్స్ చేసేవాళ్లలో సంతానలేమి సమస్యలు పెరగడానికి కారణాలు..? జంక్ ఫుడ్ తీసుకునేవారిలో ఎలాంటి ప్రభావం కనిపిస్తుంది..? 

ఇది కూడా చదవండి.. కల్తీ ఆహారాన్ని గుర్తించడం ఎలా..?  


ప్రెగ్నెన్సీ రావడానికి పెళ్ళైన తర్వాత ఎంత సమయం పడుతుంది..? సంతానలేమికి కామన్ రీజన్స్ ఏమిటి..? స్ట్రెస్ కూడా పిల్లలు కలగకపోవడానికి కారణమేనా..? అనే అంశాలను గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ డా. సరళ విలువైన సమాచారాన్ని అందించారు. ఈ వీడియో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.

ఇది కూడా చదవండి.. తాజా అధ్యయనం : ఇలా చేస్తే గుండె జబ్బులు, మధుమేహం వచ్చే ప్రమాదం తక్కువ..

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.