ఐయోడిన్ లోపం గర్భిణీలకు, పిల్లలకు అత్యంత ప్రమాదకారమా ఎందుకు..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : గర్భిణీ స్త్రీలలో ఐయోడిన్ లోపం ఉంటే అది శిశువు మెదడు అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ఎదుగుదల సమస్యలు, మేధస్సు తగ్గడం, గర్భస్రావం అయ్యే ప్రమాదం కూడా పెరుగుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఐయోడైజ్డ్ ఉప్పు..వంటల్లో ఐయోడిన్ కలిపిన ఉప్పును (Iodized Salt) మాత్రమే ఉపయోగించాలి. చేపలు, రొయ్యలు వంటి సముద్రపు ఆహారం, పాల ఉత్పత్తులు (పాలు, పెరుగు), గుడ్లలో ఐయోడిన్ పుష్కలంగా లభిస్తుంది. 

ఇది కూడా చదవండి..ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..? 

ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?

ఇది కూడా చదవండి..ఒక వ్యక్తికి రోజుకి ఎన్ని కేలరీస్ అవసరం..? 

నివారణ మార్గాలు ఏంటి మరి..?  

ఐయోడైజ్డ్ ఉప్పు..వంటల్లో ఐయోడిన్ కలిపిన ఉప్పును (Iodized Salt) మాత్రమే ఉపయోగించాలి. చేపలు, రొయ్యలు వంటి సముద్రపు ఆహారం, పాల ఉత్పత్తులు (పాలు, పెరుగు), గుడ్లలో ఐయోడిన్ పుష్కలంగా లభిస్తుంది.

 అయోడిన్ డెఫీసెన్సీ లక్షణాలు ఏవైనా కనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించి రక్త పరీక్షల ద్వారా థైరాయిడ్ స్థాయిలను తనిఖీ చేయించుకోవాలి. అప్పుడు ఐయోడిన్ లోపాన్ని నివారించడానికి వైద్యులు అవసరమైన చికిత్స అందిస్తారు. తద్వారా  అయోడిన్ డెఫీసెన్సీ సమస్య నుంచి బయటపడొచ్చు.  

 

ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.