యువతలో అకస్మాత్తుగా గుండెపోటు వచ్చే ప్రమాదం ఎందుకు పెరిగిపోతుంది..?

షేర్ చేయండి:
యువతలో అకస్మాత్తుగా గుండెపోటు వచ్చే ప్రమాదం ఎందుకు పెరిగిపోతుంది..?

సాక్షి లైఫ్ : ఆధునిక జీవనశైలి అలవాట్లు గుండె ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయి? జన్యు సంబంధిత వ్యాధులు గుండెపోటుకు ఎలా దోహదం చేస్తాయి? యువతలో గుండెపోటు లక్షణాలు ఎలా ఉంటాయి..? పొగాకు, మద్యం వంటి అలవాట్లు గుండె ఆరోగ్యంలో ఎంతమేర ప్రభావం చూపుతాయి? స్ట్రెస్ గుండెపోటుకు ఎలా దారి తీస్తుంది?

ఇది కూడా చదవండి.. వాలీ ఫీవర్ వ్యాపించడానికి ప్రధాన కారణాలు..?

ఇది కూడా చదవండి.. జుట్టు పెరుగుదలలో ప్రధాన పాత్ర పోషించే క్యారెట్..

ఇది కూడా చదవండి.. క్యాన్సర్ ను నివారించేందుకు అవసరమైన చర్యలు.. 

 

గుండె సంబంధిత సమస్యలను నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఆరోగ్య పరీక్షలు ఎంత తరచుగా చేయించుకోవాలి?వ్యాయామం గుండె ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుస్తుంది? డైట్‌లో మార్పులు చేయడం ద్వారా గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించవచ్చా..? అనే అంశాలను గురించి సాక్షి లైఫ్ కు ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. రవికాంత్ మరిన్ని విశేషాలు అందించారు. ఆ విశేషాలు ఈకింది వీడియో క్లిక్ చేసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి..

 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.