క్యాన్సర్ ను నివారించేందుకు అవసరమైన చర్యలు.. 

షేర్ చేయండి:
క్యాన్సర్ ను నివారించేందుకు అవసరమైన చర్యలు.. 

సాక్షి లైఫ్ : యువతులలో క్యాన్సర్ కేసులు పెరగడం ఒక ఆందోళన కరమైన విషయం. జీవనశైలి మార్పులు, ఆహారపు అలవాట్లు, శారీరక చురుకుదనంలేకపోవడం, పర్యావరణ కాలుష్యం వంటివి కారణాలని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ సమస్యను నివారించడానికి సమతుల ఆహారం, శారీరక చురుకుదనం, పర్యావరణ కాలుష్యం తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

 

ఆహారపు అలవాట్లు: సమతుల ఆహారం తీసుకోవడం, ప్రాసెస్డ్ ఫుడ్స్ ను తగ్గించడం, అధిక కొవ్వు ఆహారం తగ్గించడం.

శారీరక శ్రమ : రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయడం చాలా ముఖ్యం.

పర్యావరణ కాలుష్యం: పర్యావరణ కాలుష్యం తగ్గించడానికి చర్యలు తీసుకోవడం.

జన్యు పరీక్షలు: జన్యు మార్పులు ఉన్నవారికి పరీక్షలు చేయించడం.
 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. ఎలాంటి ఆసనాలు, ముద్రలు వేస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.