ఎంత బరువు ఎక్కువుంటే అన్ని రోగాలు.. వస్తాయా..?
సాక్షి లైఫ్ : స్టమక్ క్యాన్సర్ విషయంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..? ఎలాంటి ఫుడ్స్ తినడం వల్ల కడుపులో మంట, గ్యాస్, మలబద్దకం వంటి సమస్యలు తలెత్తుతాయి..? కడుపు క్యాన్సర్ నుంచి బయటపడాలంటే..? ఏమి చేయాలి..? చెడు అలవాట్లు లేకపోయినా క్యాన్సర్..రావడానికి కారణాలు ఇవే..? కొంచెం తిన్నా కడుపు నిండిపోవడం...కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు కారణాలు..?
ఇది కూడా చదవండి.. వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
బరువు తగ్గాలనుకుంటే బెస్ట్ అండ్ సేఫ్ సర్జరీ ఏది..? బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోయినా క్యాన్సర్ రావడానికి కారణాలేంటి..? అనే అంశాలను గురించి ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డా. విమలాకర్ రెడ్డి సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి.. పిల్లల్లో ఏకాగ్రతను పెంచే యోగాసనాలు..
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి..గుండె జబ్బులు ఉన్నాయా..? లేదా అనేది ఎలా తెల్సుకోవాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
