ప్రపంచంలో హెచ్‌ఐవీ బాధితులు ఎంతమంది ఉన్నారో తెలుసా..?   

-ప్రపంచవ్యాప్తంగా 12 లక్షల మంది గర్భిణులు హెచ్‌ఐవీ బారిన పడుతున్నారు.హెచ్‌ఐవీ సోకిన మహిళలు గర్భం దాల్చే ముందు వైద్యులను సంప్రదించాలని పరిశోధకులు సూచిస్తున్నారు. 

-18 శాతం కంటే ఎక్కువ మంది వ్యక్తులు HIV-TB సహ-సంక్రమణతో బాధపడుతున్నారని శ్వాసకోశ వ్యాధి నిపుణులు అంటున్నారు.  

  -హెచ్‌ఐవీ సోకిన వారిలో 10 నుంచి 30 శాతం మందికిపైగా రక్తపోటు, గుండె జబ్బులు వస్తున్నాయని కార్డియాలజిస్టులు చెబుతున్నారు.

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : aids-hiv

Related Articles

Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com