High Blood Sugar Levels Affect : రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు చెవుల నరాలపై ఎలాంటి  ప్రభావం పడుతుంది..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్: డయాబెటిస్ ఉన్నవారిలో వినికిడి తగ్గే ప్రమాదం ఎంతవరకు ఉంటుంది? డయాబెటిస్ వల్ల వినికిడి సమస్యలు ఎలా వస్తాయి?డయాబెటిస్ వల్ల చెవిలోని సూక్ష్మ రక్తనాళాలు ఎలా దెబ్బతింటాయి?డయాబెటిస్ ఉన్నవారు వినికిడి సమస్యలను ఎలా గుర్తించాలి?డయాబెటిస్ నియంత్రణలో లేకపోతే వినికిడి పూర్తిగా పోయే ప్రమాదం ఉందా?డయాబెటిస్ కారణంగా వచ్చే వినికిడి సమస్యలను నివారించడానికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

డయాబెటిస్ ఉన్నవారు చెవుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి?ఎక్కువకాలం డయాబెటిస్ ఉంటే చెవులపై దాని ప్రభావం ఎలా ఉంటుంది..?డయాబెటిస్ నియంత్రణలో ఉంచితే వినికిడి సమస్యలను తగ్గించవచ్చా? అనే అంశాలను గురించి ప్రముఖ ఈఎన్ టి స్పెషలిస్ట్ డా. శృతిరెడ్డి సాక్షి లైఫ్ కు వివరించారు.. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.