ఫ్యాటి లివర్ లక్షణాలు – మీకు ఈ సమస్య ఉందని ఎలా తెలుసుకోవాలి..?

సాక్షి లైఫ్ : ఫ్యాటి లివర్‌ను నిర్లక్ష్యం చేయొద్దు!  ఇది గుండెజబ్బులు, టైప్ 2 డయాబెటిస్, లివర్ సిరోసిస్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దారి తీస్తుంది. ఈ రోజు నుంచే ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించండి.. లివర్ ఆరోగ్యాన్ని కాపాడుకోండి!.. మొదటి దశలో ఫ్యాటి లివర్ సమస్యకు పెద్దగా లక్షణాలు కనిపించవు. కానీ, క్రమంగా ఆయా సంకేతాలు బయట పడతాయి.. 

 

ఇది కూడా చదవండి..తాజా పరిశోధన : ఫ్యాటి లివర్ నివారణకు మందులతో పనిలేకుండా ఏం చేస్తే సరిపోతుంది..?

ఇది కూడా చదవండి..ఫ్లూ నుంచి రక్షించుకోవడానికి టీకాలు తప్పనిసరిగా తీసుకోవాలి.. 

ఇది కూడా చదవండి..విటమిన్ "డి" తగ్గిపోవడానికి ఆరు కారణాలు.. 

-గ్యాస్ లేదా అజీర్ణ సమస్యలు
-కడుపులో నొప్పి లేదా కఠినత
-అలసట, శరీర బరువు పెరగడం
-ఆకలి లేకపోవడం
-జీర్ణక్రియ సరిగ్గా లేకపోవడం
-చేతులు, కాళ్లకు బలహీనత

ఫ్యాటి లివర్ నివారించేందుకు ఏం చేయాలి..?

 ఆరోగ్యకరమైన మార్గాలను అవలంబించడం ద్వారా లివర్‌ను రక్షించుకోవచ్చు:
-రోజు కనీసం 30-45 నిమిషాలు వ్యాయామం చేయాలి – వాకింగ్, యోగా, జాగింగ్ లాంటి ఫిజికల్ యాక్టివిటీస్ లివర్‌కు మంచివి.
-ఆహారంలో మార్పు చేయాలి – కొవ్వు, తీపి పదార్థాలు తగ్గించి, హై ప్రోటీన్, ఫైబర్, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి.
-స్ట్రెస్ తగ్గించుకోవాలి – మైండ్ రీలాక్స్ అయ్యేలా మెడిటేషన్,  ప్రాణాయామం చేయాలి.
-నిద్రకు ప్రాధాన్యం ఇవ్వాలి – రోజూ కనీసం 7-8 గంటలు నిద్రపోవడం చాలా అవసరం.
-సాఫ్ట్ డ్రింక్స్, మద్యపానం పూర్తిగా మానేయాలి – ఇవి లివర్‌కు అత్యంత హానికరం.

ఉద్యోగులు ఏం చేయాలి..?

-పని చేస్తున్న సమయంలో: ప్రతి గంటకోసారి లేచి కొంచెం నడవడం లేదా స్ట్రెచింగ్ చేయడం. ఆహారంలో జాగ్రత్తలు: ఫాస్ట్ ఫుడ్, సుగర్డ్ డ్రింక్స్ తగ్గించి హోమ్-మెడ్ హెల్తీ డైట్ తీసుకోవడం. వారానికి కనీసం 4-5 రోజులు వ్యాయామం చేయాలి. తద్వారా లివర్ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

Tags : fatty-liver fatty-liver-symptoms fatty-liver-diet fatty-liver-disease fatty-liver-treatment how-to-cure-fatty-liver drink-this-for-a-fatty-liver-and-gallstones reverse-fatty-liver best-drink-for-fatty-liver remedies-for-a-fatty-liver fatty-liver-diet-plan symptoms-of-fatty-liver what-are-the-best-fruits-for-fatty-liver? what-causes-fatty-liver nonalcoholic-fatty-liver-disease non-alcoholic-fatty-liver-disease what-is-fatty-liver fatty-liver-causes how-to-detox-your-fatty-liver it-professionals it-employees hyderabad-it-employees
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com