తాజా పరిశోధన : ఫ్యాటి లివర్ నివారణకు మందులతో పనిలేకుండా ఏం చేస్తే సరిపోతుంది..?
సాక్షి లైఫ్ : ఫ్యాటి లివర్ ప్రమాదకరమా?.. అంటే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. నేడు జీవనశైలి, అసహజమైన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ తగ్గుదల కారణంగా ఫ్యాటి లివర్ (Fatty Liver) సమస్య వేగంగా పెరుగుతోంది. లివర్‌లో కొవ్వు పేరుకుపోవడం వల్ల ఇది కాలానుగుణంగా తీవ్రమైన లివర్ సంబంధిత వ్యాధులకు దారితీయొచ్చు.
ఇది కూడా చదవండి..ఓరల్ క్యాన్సర్ కు కారణాలు..?
ఇది కూడా చదవండి..సహజంగా ఆక్సిటోసిన్ పెంచడానికి మార్గాలు..
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
తాజా పరిశోధన..
వారానికి కేవలం 4 గంటలు శారీరక వ్యాయామం చేయడం ద్వారా ఫ్యాటి లివర్ సమస్యను గణనీయంగా తగ్గించుకోవచ్చని తాజా అధ్యయనం ద్వారా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సాధారణంగా, వ్యాయామం ద్వారా లివర్‌లో నిలిచిపోయిన కొవ్వు తొలగిపోతుంది, తద్వారా దీర్ఘకాలిక లివర్ సంబంధిత సమస్యలు తగ్గుతాయి.
ఫ్యాటి లివర్‌కు కారణాలు..
-అధిక కొవ్వు, కార్బోహైడ్రేట్లతో కూడిన ఆహారం
-మద్యపానం, పొగతాగడం
-శారీరక శ్రమ లేకపోవడం
-అధిక ఒత్తిడి, నిద్రలేమి
-టైప్ 2 డయాబెటిస్, మెటబాలిక్ సిండ్రోమ్ వంటి ఆరోగ్య సమస్యలు ఫ్యాటి లివర్‌కు ప్రధాన కారణాలు.
ఇది కూడా చదవండి..ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?
ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
