అపోహలు -వాస్తవాలు:  హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్లు ఫ్యాట్ మిల్క్ తీసుకోకూడదా..?   

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ న్యూస్: ప్రతి వ్యక్తి శరీర అవసరాలు భిన్నంగా ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ ఫ్యాట్ ఉన్న పాలను తాగమని అంటున్నారు. ఐతే కొంతమందికి ఫుల్ ఫ్యాట్ మిల్క్ తాగడం వల్ల కొత్త సమస్యలువచే ప్రమాదం ఉందని వెల్లడిస్తున్నారు డాక్టర్లు.   
 
 గుండె జబ్బులున్నవారు ఫుల్ ఫ్యాట్ మిల్క్ ను తాగకూడదు ఎందుకంటే..? ఇది ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటును పెంచుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు కొవ్వుపదార్థాలెక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోవడం వల్ల గుండెపోటు ప్రమాదం పెరుగుతుందని వారు సూచిస్తున్నారు.  

కాబట్టి గుండెజబ్బులున్నవారు ఫుల్ ఫ్యాట్ మిల్క్ కు బదులుగా బాదం పాలు గానీ, సోయా పాలు గానీ తాగవచ్చని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.

 గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.