తుంటి మార్పిడి శస్త్రచికిత్స తర్వాత ఎంత త్వరగా నడక ప్రారంభించవచ్చు..?

షేర్ చేయండి:
తుంటి మార్పిడి శస్త్రచికిత్స తర్వాత ఎంత త్వరగా నడక ప్రారంభించవచ్చు..?

సాక్షి లైఫ్ : హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీ తర్వాత నడవడానికి  బాధిత వ్యక్తి సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడే నిర్దిష్ట వ్యాయామాలు లేదా చికిత్సలు ఉన్నాయా? తుంటి మార్పిడి తర్వాత సాధారణ నడక సామర్థ్యాన్ని తిరిగి పొందడానికి సాధారణంగా ఎంత సమయం పడుతుంది? తుంటి మార్పిడి తర్వాత  ఎలాంటి జాగ్రత్తలు అవసరం?
తుంటి మార్పిడి తర్వాత నడవడానికి, రికవరీ ఎంత సమయం పడుతుంది..? తుంటి మార్పిడి శస్త్రచికిత్స తర్వాత వాకర్ లేకుండా నడిస్తే ఏమౌతుంది..? హిప్ రీప్లేస్‌మెంట్ తర్వాత త్వరగా నడవడానికి ఏ ఏ అంశాలు ఉపయోగపడుతాయి? హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీ మొత్తం ఆరోగ్యం ,ఫిట్‌నెస్ స్థాయి ఎలా ప్రభావితం చేస్తుంది?

 ఇది కూడా చదవండి.. ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏమేం తీసుకోవాలి..?

 ఇది కూడా చదవండి.. ఆహారంలో తగినంత ప్రొటీన్‌ని పొందాలంటే..? ఎక్కువగా ఏమి తినాలి..?

 ఇది కూడా చదవండి.. మగ దోమలు మనుషుల్ని ఎందుకు కుట్టవో మీకు తెలుసా..? 

 ఎక్కువసేపు కూర్చోవడం వల్ల గుండె ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుంది..? ఎక్కువసేపు కూర్చోవడం మస్క్యులోస్కెలెటల్ సమస్యలకు దారితీస్తుందా? అలా అయితే, ఏ ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితమవుతాయి? మానసిక ఆరోగ్యంపై ఎక్కువ గంటలు కూర్చోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏమిటి? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ ఆర్థోపెడిక్, జాయింట్ రీప్లేస్ మెంట్ సర్జన్ డా. ఆదర్శ్ అన్నపరెడ్డి సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. మరిన్ని వివరాలు ఈ కింది వీడియో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.

 ఇది కూడా చదవండి.. హిమోగ్లోబిన్‌ పెరగాలంటే..? ఈ ఆహారాలు తినండి.. 

  ఇది కూడా చదవండి.. ఇవి స్త్రీ, పురుషులకు ఒక వరం లాంటివి..  

 ఇది కూడా చదవండి.. ఏ ఫుడ్ లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయో తెలుసా..?

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.