Avoid Cancer Fears : శాస్త్రీయ ఆధారాలు లేని క్యాన్సర్ భయాలను ఎలా నివారించాలి..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ప్లాస్టిక్‌లో ఉండే కెమికల్స్ మన శరీరంలోకి చేరితే ఏమవుతుంది? ప్రతి రకమైన ప్లాస్టిక్ క్యాన్సర్‌కు కారణమవుతుందా? ప్లాస్టిక్ నంబర్లలో ఉన్న కోడ్స్ (1, 2, 3, 4, 5, 6, 7) అర్థం ఏమిటి..? ఏ రకమైన ప్లాస్టిక్‌లను దూరంగా ఉంచడం మంచిది? ఒక్కసారి మాత్రమే ఉపయోగించే ప్లాస్టిక్ వస్తువులు ఎంత ప్రమాదకరం? ప్లాస్టిక్‌ను వేడి చేయడం వల్ల విషపూరిత పదార్థాలు విడుదల అవుతాయా? ప్లాస్టిక్ బాటిల్‌ను మళ్లీ మళ్లీ ఉపయోగించడం సురక్షితమేనా? ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా ఏ వస్తువులను ఉపయోగించాలి? మైక్రోవేవ్ ఓవెన్‌లో ఆహారంలోని పోషకాలు తగ్గిపోతాయా? మైక్రోవేవ్‌లో వండిన ఆహారం క్యాన్సర్ కారకంగా మారుతుందా?

 

ఇది కూడా చదవండి..Gen Z Trend ‘Panic Pouch’ : జెన్ జెడ్ ట్రెండ్ ‘పానిక్ పౌచ్’.. యాంగ్జైటీ, ఒత్తిడికి చెక్ పెట్టే మినీ కిట్..!

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?

 

మైక్రోవేవ్ నుంచి వచ్చే రేడియేషన్, మొబైల్ రేడియేషన్ ఒకటేనా? మైక్రోవేవ్ ఓవెన్ దగ్గర ఎక్కువసేపు ఉండటం ప్రమాదకరమా? మైక్రోవేవ్ ఓవెన్ లీకేజీ వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయా? మొబైల్ ఫోన్‌ను జేబులో పెట్టుకోవడం వల్ల ఏమైనా ప్రమాదమా? రాత్రంతా మొబైల్‌ను పక్కన పెట్టుకుని నిద్రించడం మంచిదేనా? మొబైల్ ఫోన్ వినియోగ సమయం పెరిగితే క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుందా? మొబైల్ రేడియేషన్ పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందా?

బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్ వాడటం సురక్షితమేనా? 5G టెక్నాలజీ వల్ల క్యాన్సర్ వస్తుందనే వాదన నిజమా? మొబైల్ టవర్‌ల నుంచి వచ్చే తరంగాలు ఎంతవరకు ప్రమాదకరం? రేడియేషన్ అంటే ఏమిటి? అన్ని రేడియేషన్లు ప్రమాదకరమా? క్యాన్సర్‌కు నిజమైన కారణాలు ఏమిటి? క్యాన్సర్ రావడానికి జీవనశైలి ఎంతవరకు కారణం? ఆహారం, కాలుష్యం, అలవాట్లు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయా?

క్యాన్సర్ గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం నిజమేనా? ఆరోగ్యానికి సంబంధించిన అపోహలను ఎలా గుర్తించాలి? క్యాన్సర్ నివారణలో రోజువారీ అలవాట్ల పాత్ర ఎంత? టెక్నాలజీని సురక్షితంగా ఉపయోగించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్లాస్టిక్, మొబైల్, మైక్రోవేవ్‌లపై నిపుణులు చెప్పే నిజాలు ఏమిటి? అనే అంశాలను గురించి ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..  

 

ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?

ఇది కూడా చదవండి..హార్ట్ ఎటాక్ తర్వాత తొలి 60 నిమిషాలు ఎందుకంత కీలకం..?

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.