physical-health
Powerful Immunity : రోగనిరోధక శక్తికి ‘సి’ ప్లస్ ‘డి’.. రెండూ ఉంటే మన ఆరోగ్యానికి సూపర్ ప్రొటెక్షన్..!
సాక్షి లైఫ్ : శరీర రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో ఏ విటమిన్ అత్యంత ముఖ్యం? విటమిన్ ‘సి’ నా లేక విటమిన్ ‘డి’ నా.? చాలా మందిని వేధించే ప్రశ్న ఇది. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల నేడు చాలా మందిలో రోగనిరోధక శక్తి క్షీణిస్తోంది. ఫలితంగా తరచూ జలుబు, అలసట, ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నారు. ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి తర్వాత ఇమ్యూనిటీపై ప్రతి ఒక్కరిలో అవగాహన పెరిగింది. మరి ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉందో ఈ కథనంలో తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి.. ప్రీమెన్ స్ట్రువల్ సిండ్రోమ్ వచ్చేముందు లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
