Asthma : ఇన్హేలర్ సరైన విధంగా వాడకపోతే ఏమవుతుంది..?
సాక్షి లైఫ్ : ఇన్హేలర్ వాడితే వెంటనే ఉపశమనం లభిస్తుందా..? అస్తమా ఇన్హేలర్ను ఎప్పుడు వాడాలి..?అస్తమా అటాక్ సమయంలో ఇన్హేలర్ ఎంత ఉపయోగపడుతుంది..? స్టెరాయిడ్ ఇన్హేలర్ అంటే ఏమిటి..? అది ప్రమాదకరమా..? ఇన్హేలర్ వాడితే బరువు పెరుగుతారా..? ఇన్హేలర్ వల్ల గొంతు ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందా..? గర్భిణీలు అస్తమా ఇన్హేలర్ వాడవచ్చా..? వృద్ధులు ఇన్హేలర్ వాడేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి..? ఇన్హేలర్ వాడకపోతే అస్తమా తీవ్రంగా మారుతుందా..? ఇన్హేలర్కు బదులుగా సహజ చికిత్సలు పనిచేస్తాయా..?
అస్తమా ఉన్నవారు వ్యాయామం చేయవచ్చా..? చలికాలంలో అస్తమా ఎందుకు ఎక్కువ అవుతుంది..? ఇన్హేలర్ వాడిన తర్వాత నోరు కడుక్కోవాలా..? పిల్లల్లో అస్తమా లక్షణాలు ఎలా గుర్తించాలి..? అస్తమా పూర్తిగా నయం అవుతుందా..? డస్ట్ అలర్జీ ఉన్నవారికి ఇన్హేలర్ అవసరమా..? ఇన్హేలర్ డోస్ మిస్ అయితే ఏమి చేయాలి..? అస్తమా ఉన్నవారు ఏ ఆహారాలు తగ్గించాలి..? ఇన్హేలర్ వాడటం వల్ల గుండె వేగం పెరుగుతుందా..?
అస్తమా ఉన్నవారు ఇన్హేలర్ తప్పనిసరిగా వాడాలా..? ఇన్హేలర్ వాడటం వల్ల అలవాటు పడిపోతుందా..? అస్తమా ఇన్హేలర్కు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా..? ఇన్హేలర్ వాడితే ఊపిరితిత్తులకు హాని జరుగుతుందా..? అస్తమా నియంత్రణలో ఇన్హేలర్ ఎంతవరకు సహాయపడుతుంది..? ఇన్హేలర్ వాడటం కంటే టాబ్లెట్లు మంచివేనా..? పిల్లలు ఇన్హేలర్ వాడటం సురక్షితమేనా..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
ఇన్హేలర్ను రోజూ వాడితే ఆరోగ్యంపై ప్రభావం ఉంటుందా..? అస్తమా పూర్తిగా తగ్గిన తర్వాత ఇన్హేలర్ ఆపేయచ్చా..? డాక్టర్ సూచన లేకుండా ఇన్హేలర్ వాడొచ్చా..? అనే అంశాలను గురించి ప్రముఖ పల్మనాలజిస్ట్ డా. సుధీర్ ప్రసాద్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
ఇది కూడా చదవండి.. కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్లో ఎన్ని రకాలు ఉన్నాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
