physical-health
Belly Fat : పొట్ట చుట్టూ కొవ్వు కరిగించాలా..? ఇవిగో సులువైన మార్గాలు..
సాక్షి లైఫ్ : మారిన జీవనశైలి, గంటల తరబడి కూర్చుని పనిచేయడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల నేటి కాలంలో పొట్ట చుట్టూ కొవ్వు చేరడం (Belly Fat) సర్వసాధారణమై పోయింది. ఇది శారీరక ఆకృతినే కాదు, ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తుంది. కేవలం కఠినమైన డైటింగ్ చేస్తేనో, పస్తులు ఉంటేనో ఈ సమస్య తీరిపోదు. సరైన జీవనశైలి మార్పులతోనే ఈ మొండి కొవ్వును వదిలించుకుని స్లిమ్‌గా, ఆరోగ్యంగా మారొచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..
ఇది కూడా చదవండి.. ప్రీమెన్ స్ట్రువల్ సిండ్రోమ్ వచ్చేముందు లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
