సాక్షి లైఫ్ : ఫైబర్, కాల్షియం, విటమిన్ "డి" పక్షవాతం వచ్చినవారు ఎంతమోతాదులో తీసుకోవాలి..? ఎలాంటి ఆహారం ద్వారా మలబద్ధకాన్ని నివారించవచ్చు..? పక్షవాతం ఉన్న వ్యక్తి ఆహారంలో ప్రోటీన్ ఎలాంటి పాత్ర పోషిస్తుంది? పక్షవాతం ఉన్నవారి ఎముకల ఆరోగ్యాన్ని ఎలా నిర్ధారించవచ్చు? పక్షవాతం ఉన్నవారికి అవసరమైన కీలక పోషకాలు ఏమిటి..? పెరాలసిస్ వచ్చిన వారు ప్రాసెస్ చేసిన ఆహారాలు తీసుకుంటే ఏమౌతుంది..? ఆయుర్వేదం ప్రకారం పక్షవాతం వచ్చినవారికి ఎలాంటి ఆహారం అవసరం..?
ఇది కూడా చదవండి..40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?
ఇది కూడా చదవండి..కొత్తగా దంతాలు వచ్చిన పిల్లలకూ బ్రష్ చేయాలా..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?
పక్షవాతం ఉన్నవారిలో బరువును ఎలా నిర్వహించవచ్చు..? పక్షవాతం ఉన్నవారు పోషకాహారం తీసుకోవడానికి బదులు ఎలాంటి సప్లిమెంట్లను తీసుకోవచ్చు..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ న్యూరాలజిస్ట్ డా. మురళి సాక్షి లైఫ్ కు మరిన్ని విశేషాలు అందించారు. ఆ విశేషాలు తెలుసుకోవాలంటే ఈ కింది వీడియో చూడండి..