IVF సక్సెస్ రేటును ప్రభావితం చేసే అంశాలు ఏంటి..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఎగ్ ఫ్రీజింగ్ చేసుకున్న ప్రతి మహిళకూ భవిష్యత్తులో IVF అవసరమవుతుందా? గుడ్ల సంఖ్య తక్కువగా ఉన్న మహిళలు ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకోవచ్చా? తక్కువ AMH ఉన్నవారికి ఎగ్ ఫ్రీజింగ్ ఉపయోగపడుతుందా? ఎగ్ ఫ్రీజింగ్ గుడ్ల నాణ్యతను కాపాడుతుందా? వయసు పెరిగేకొద్దీ మహిళల ఫెర్టిలిటీ ఎందుకు తగ్గుతుంది? సహజంగా గర్భం దాల్చలేకపోతే వెంటనే IVF చేయించుకోవాలా? IVFకు ముందు ఏ చికిత్సలు ప్రయత్నించాలి?

IVF చికిత్స ఎన్ని దశల్లో జరుగుతుంది? IVF ప్రక్రియలో గుడ్లను ఎలా సేకరిస్తారు? IVFలో ఎంబ్రియోను ఎప్పుడు గర్భాశయంలోకి ప్రవేశపెడతారు? మహిళలు ఎగ్ ఫ్రీజింగ్ గురించి ఎప్పుడు ఆలోచించాలి? 30 ఏళ్ల తర్వాత ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకోవడం ప్రయోజనకరమా? 35 ఏళ్ల తర్వాత ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకుంటే సక్సెస్ రేటు ఎలా ఉంటుంది? ఎగ్ ఫ్రీజింగ్‌కు వయోపరిమితి ఉందా?

 ఎన్ని గుడ్లను ఫ్రీజ్ చేస్తే భవిష్యత్తులో గర్భధారణ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి? ఫ్రీజ్ చేసిన గుడ్లను ఎంతకాలం భద్రపరచవచ్చు? ఫ్రీజ్ చేసిన గుడ్లతో భవిష్యత్తులో ఆరోగ్యకరమైన బిడ్డ పుట్టే అవకాశాలు ఎంత? ఎగ్ ఫ్రీజింగ్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?ఎగ్ ఫ్రీజింగ్ ప్రక్రియలో ఎన్ని రోజులు పడుతుంది? ఎగ్ ఫ్రీజింగ్ ఖర్చు ఎంత ఉంటుంది? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్యనిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..

 

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.