Skin care tips : ప్రతి ఒక్కరి చర్మానికి నిజంగా అవసరమైన బేసిక్ స్కిన్‌కేర్ రొటీన్ ఏది..?
సాక్షి లైఫ్ : ఎంత తరచుగా ఫేషియల్ చేయించుకుంటే మంచిది? హైడ్రాఫేషియల్, కెమికల్ పీల్, గోల్డ్ ఫేషియల్ వంటి ట్రెండింగ్ ఫేషియల్స్‌లో ఏది ఏ చర్మానికి సరిపోతుంది? ఫేషియల్ వల్ల చర్మం శాశ్వతంగా గ్లోగా మారుతుందా లేక కొంతకాలం మాత్రమే ఫలితం ఉంటుందా? ఫేషియల్ తర్వాత చర్మం ఎందుకు వెంటనే మెరుస్తూ కనిపిస్తుంది? ఆ గ్లో ఎంతకాలం ఉంటుంది? మొటిమలు, బ్లాక్‌హెడ్స్, పిగ్మెంటేషన్, డ్రై స్కిన్ వంటి సమస్యలకు వేర్వేరు ఫేషియల్స్ అవసరమా?
ఫేషియల్ ఎక్కువగా చేయించుకుంటే చర్మం పలుచబడుతుందా లేదా సెన్సిటివ్‌గా మారుతుందా? ఫేషియల్ తర్వాత సన్ ఎక్స్‌పోజర్, మేకప్ వంటి వాటిపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చర్మం ఆరోగ్యంగా ఉండటానికి నీటితో పాటు ఆహారం, నిద్ర, వ్యాయామం ఎంత ముఖ్యమైనవి? చర్మానికి నీరు మాత్రమే సరిపోతుందా? ఆయిలీ స్కిన్ ఉన్నవారికి కూడా మాయిశ్చరైజర్ అవసరమా?
ఇది కూడా చదవండి..క్రానిక్ సైనసిటిస్ కు అక్యూట్ సైనసిటిస్ తేడా ఏంటి..?
ఇది కూడా చదవండి..నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ఇది కూడా చదవండి..జన్యుపరమైన సమస్యలను ఏవిధంగా అధిగమించాలంటే..?
వయసు పెరిగే కొద్దీ చర్మానికి అవసరమయ్యే స్కిన్‌కేర్ ఎలా మారుతుంది? గర్భిణీలు, పాలిచ్చే తల్లులు లేదా సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు ఫేషియల్స్ చేయించుకునే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చర్మ సమస్యలకు ఫేషియల్ సరిపోతుందా, ఎప్పుడు డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించాలి? ఖరీదైన ఫేషియల్‌నే బెస్ట్ ఫేషియల్ అని భావించడం సరైనదేనా? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్యనిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..వర్షం పడినప్పుడు జలుబు, దగ్గు ఎందుకు వస్తాయి..?
ఇది కూడా చదవండి..దీర్ఘకాలిక వ్యాధులు రాకుండాఉండాలంటే..? ఏమి చేయాలి..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
