అనస్తీషియా అంటే ఏమిటి..? ఎందుకు చేస్తారు..?
సాక్షి లైఫ్ : అనస్తీషియా అనేది శరీరంపై ఎలా పని చేస్తుందో తెలుసా..? అనస్తీషియా ఇవ్వకుండా ఆపరేషన్ చేయవచ్చాఆపరేషన్ కు ముందు అనస్తీషియా ఎందుకు చేస్తారు..? అనస్తీషియా ఖాళీ కడుపుతోనే ఎందుకు చేస్తారు..? ఆపరేషన్ కు ముందు చిన్న పిల్లలకు అనస్తీషియా ఎలా ఇస్తారు..?ఆక్సిజన్ మెదడుకు ఎంత సమయం అందకపోతే డ్యామేజ్ అవుతుంది..? సర్జరీ తర్వాత అనస్థీషియా ఎలా పనిచేస్తుంది..? సర్జరీ తర్వాత పేషెంట్ మేలుకోవడానికి ఎంత సమయం పడుతుంది..?
ఆపరేషన్ టైంలో అనస్తీషియా అవసరం ఎంతవరకూ ఉంటుంది..?ఎలాంటి ఆపరేషన్స్ కు ఖచ్చితంగా అనస్తీషియా ఇవ్వాల్సివస్తుంది..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ అనస్తీషియాలజిస్టు డా.ఎం.సుబ్రహ్మణ్యం సాక్షి లైఫ్ కు వివరించారు. ఈ కింది వీడియో చూసి ఆ విశేషాలు ఆయన మాటల్లోనే తెలుసుకోండి.
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
