videos
సమ్మర్లో మలబద్ధకాన్ని అధిగమించడానికి వ్యాయామం ఎలా సహాయపడుతుంది..?
సాక్షి లైఫ్ : వేసవిలో మలబద్ధకానికి ప్రధాన కారణాలు ఏమిటి..? వాటిని ఎలా ఎదుర్కోవాలి? వేసవి కాలంలో మలబద్ధకాన్ని నివారించడానికి సరైన హైడ్రేషన్‌ను ఎలా నిర్ధారించుకోవాలి? వేసవిసీజన్ లో మలబద్ధకాన్ని నివారించడానికి ఏమి తినాలి..? ఏమి తాగాలి? వేసవిలో మలబద్ధకాన్ని తగ్గించడంలో జీవనశైలిలో ఎలాంటి మార్పులు సహాయపడతాయి? అనే అంశాలను గురించి ప్రముఖ న్యాచురోపతి వైద్యనిపుణులు డా. షగుఫ్తా సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
