videos
ఇన్ఫ్లమేషన్ ను నియంత్రించడంలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎలాంటి పాత్ర పోషిస్తాయి..?
సాక్షి లైఫ్ : ఊబకాయం,పేగు ఆరోగ్యం సరిగా లేకపోవడం దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ కు దారితీస్తుందా..? ట్రాన్స్ ఫ్యాట్ మీ ధమనులు, హృదయనాళ వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తుంది? గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడే మూడు శోథ నిరోధక ఆహారాలు ఏమిటి..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ వాసుదేవ చెట్టి పాకాల సాక్షి లైఫ్ కు మరింత సమాచారాన్ని అందించారు. ఆ సమాచారాన్ని ఆయన మాటల్లోనే ఈ వీడియో చూసి తెలుసుకోండి.
