videos
హెపటైటిస్ లివర్ డ్యామేజ్ కి ఎలా దారితీస్తుంది..? దానిని నివారించవచ్చు?
సాక్షి లైఫ్ : ఆరోగ్యకరమైన ఆహారం లివర్ డ్యామేజ్ ను నివారించగలదా లేదా తగ్గించగలదా?చికిత్స చేయని లివర్ డ్యామేజ్ దీర్ఘకాలిక పరిణామాలు ఏమిటి? అనే అంశాలను గురించి సాక్షి లైఫ్ కు ప్రముఖ హెపటాలజిస్ట్ డా. కావ్య మరిన్ని విశేషాలు అందించారు. ఆ విశేషాలు ఈ వీడియో క్లిక్ చేసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి..
