videos
స్ట్రెచింగ్ అనేది శరీరానికి ఎలా ఉపయోగపడుతుంది..?
సాక్షి లైఫ్ : మహిళలు తమ ఫిట్‌నెస్ కోసం దినచర్యలో ఏమేం చేర్చుకోవచ్చు? మహిళల ఫిట్‌నెస్ దినచర్యలో స్ట్రెచింగ్ ప్రాముఖ్యత ఏమిటి..? అందుకోసం ఏది ఉత్తమమైనది? మహిళల్లో బరువు తగ్గడానికి ఏ రకమైన వ్యాయామాలు అత్యంత ప్రభావవంతంగా ఉంటాయి? ఫిట్‌నెస్ గా ఉండడానికి మహిళలు ఎంత తరచుగా ఏరోబిక్ వ్యాయామాలు చేయాలి? అనే అంశాలను గురించి సాక్షి లైఫ్ కు ప్రముఖ పోషకాహార నిపుణురాలు డిటి. దీప్తి మరిన్ని విశేషాలు అందించారు. ఆ విశేషాలు ఈ వీడియో క్లిక్ చేసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి..
