సాక్షి లైఫ్ : టీబీకి ట్రీట్మెంట్ ఎంతకాలం చికిత్స తీసుకోవాలి..? ఈ లక్షణాలు మీలో కనిపిస్తే వంద శాతం టీబీ ఉన్నట్టేనా..? ఒక్కసారి క్షయవ్యాధి వస్తే మళ్ళీ వస్తుందా..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ పల్మనాలజిస్టు డా. చేతన్ రావు సాక్షి లైఫ్ కు వివరించారు. ఈ వీడియో చూసి ఆ విశేషాలు ఆయన మాటల్లోనే తెలుసుకోండి..
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com