videos
ఆలివ్ నూనె కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి ఉపయోగపడుతుందా..?
సాక్షి లైఫ్ : పండ్లు,కూరగాయలు కొలెస్ట్రాల్‌ను ఎలా ప్రభావితం చేస్తాయి? కొలెస్ట్రాల్‌ను సహజంగా తగ్గించడానికి ఉత్తమమైన ఆహారాలు ఏమిటి..? ఆహారం ద్వారా మంచి కొలెస్ట్రాల్‌ను ఎలా పెంచవచ్చు..?కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరిచే సూపర్‌ఫుడ్‌లు ఏమైనా ఉన్నాయా?అధిక కొలెస్ట్రాల్ ఉన్నవాళ్లు ఏ రకమైన ఆహారం తీసుకోవాలి? ఓట్స్, తృణధాన్యాలు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయా?
గింజలు, విత్తనాలు కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరుస్తాయా?అనే అంశాలకు సంబంధించి ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రణీత్ పొలమూరి సాక్షి లైఫ్ కు మరింత సమాచారాన్ని అందించారు. ఆ సమాచారాన్నిఆయన మాటల్లోనే ఈ వీడియో చూసి తెలుసుకోండి..
