సాధారణ జలుబు చికిత్సకు ఉత్తమ ఓవర్-ది-కౌంటర్ మందులు ఏమిటి..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : జలుబుకు ముందు లేదా తర్వాత విటమిన్ సి తీసుకోవడం మంచిదా? భవిష్యత్తులో జలుబు రాకుండా నిరోధించడానికి విటమిన్ సి మీ రోగనిరోధక శక్తిని పెంచుతుందా? జలుబు చికిత్సకు ఉత్తమంగా పనిచేసే నిర్దిష్ట రకమైన విటమిన్ సి ఉందా? విటమిన్ "సి" అధికంగా ఉండే నారింజ రసం జలుబు నివారణకు సహాయపడుతుందా? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్యులు డా. ప్రత్యూష సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.