గుండె సంబంధిత నొపాపులకు ప్రధాన కారణాలు ఏమిటి..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : అధిక రక్తపోటు లేదా అధిక కొలెస్ట్రాల్ వంటి పరిస్థితులు గుండె నొప్పికి ఎలా దారితీస్తాయి? అనే అంశాలను గురించి ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. కావ్య అన్నపరెడ్డి సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.