గర్భం దాల్చే అవకాశాలను ప్రభావితం చేసే అంశాలు ఏమిటి..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : జంటలు ఆరోగ్యకరమైన గర్భం కోసం వారి శరీరాలను ఎలా సిద్ధం చేసుకోవచ్చు? గర్భధారణ అవకాశాలను ఆహారం, వ్యాయామం ఎలా పెంచుతాయి..? కెఫిన్ తీసుకోవడం తగ్గించడం సంతానోత్పత్తిని మెరుగుపరచడంలో ఎలా సహాయపడుతుంది..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ వైద్య నిపుణులు డా. లత సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోను చూడండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.