videos
ప్యాటర్న్ హెయిర్ లాస్ విషయంలో పురుషులు, స్త్రీల మధ్య తేడా ఏమిటి?
సాక్షి లైఫ్ : టైట్ హెయిర్ స్టైల్స్ వల్ల స్త్రీలలో జుట్టు రాలుతుందా? మహిళల్లో జుట్టు రాలడానికి దీర్ఘకాలిక పరిష్కారాలు ఏమైనా ఉన్నాయా? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్యులు డా. మణికాంత్ సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.
