ప్రోస్టేట్ క్యాన్సర్‌ను నివారించడానికి ఏ ఆహారాలు సహాయపడతాయి..?

సాక్షి లైఫ్ : ప్రోస్టేట్ క్యాన్సర్ చికిత్సకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొత్త పద్ధతులు ఏమిటి..?సర్జరీ, రేడియేషన్, హార్మోన్ థెరపీ కాకుండా, ఇతర ఆధునిక చికిత్సలు ఉన్నాయా? ప్రోస్టేట్ క్యాన్సర్‌ను నివారించడానికి తీసుకోవాల్సిన ఆహారం ఏమిటి? ఏ ఆహారాలు సహాయపడతాయి, ఏవి నివారించాలి? అనే అంశాలను గురించి ప్రముఖ యూరాలజిస్ట్ డా. సుబ్రహ్మణ్యం సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.

More videos
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com