videos
ఎలాంటి జీవనశైలి అంశాలు ఇన్ఫ్లమేషన్ పెరగడానికి దోహదం చేస్తాయి..?
సాక్షి లైఫ్ :వ్యాయామం ఇన్ఫ్లమేషన్ ను తగ్గించడంలో ఏ పాత్ర పోషిస్తుంది? తప్పనిసరిగా ఆహారంలో చేర్చుకోవాల్సిన యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ ఏమిటి? శరీరంలో ఇన్ఫ్లమేషన్ కు ప్రధాన కారణాలు ఏమిటి? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్యులు డా. జ్యోత్స్న తేజ రామిశెట్టి సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి..
