videos
ఏ విటమిన్ లోపిస్తే పాదాలు పగులుతాయి..?
సాక్షి లైఫ్ : స్కిన్ హైడ్రేషన్ విషయంలో విటమిన్ "ఈ" ఎలాంటి పాత్ర పోషిస్తుంది..? పగిలిన పాదాలకు ఎలా సహాయ పడుతుంది? ఎలాంటి విటమిన్ లోపం వల్ల మడమలు పొడిబారి, పగిలిపోతాయి..? విటమిన్ "ఏ" లేకపోవడం వల్ల పాదాలు పొడిబారిపోవడానికి ఎలా దోహదపడుతుంది? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్యులు డా. మణికంఠ సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.
