సాక్షి లైఫ్ : గర్భధారణ సమయంలో కొందరి మహిళల్లో కొన్నిరకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. గర్భధారణ సమయంలో మహిళలు ఎదుర్కొనే అనారోగ్య సమస్యలు- పరిష్కారాలపై ప్రముఖ గైనకాలజిస్టు డా. పూజితా దేవి సాక్షి లైఫ్ కు మరింత సమాచారాన్ని అందించారు. ఈ వీడియో చూసి ఆ విశేషాలను ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com