గర్భిణీగా ఉన్నప్పుడు ఆరోగ్యకరమైన బరువు తగ్గడానికి సహజంగా ఉపయోగపడే విధానాలు ఏంటి?

షేర్ చేయండి:
గర్భిణీగా ఉన్నప్పుడు ఆరోగ్యకరమైన బరువు తగ్గడానికి సహజంగా ఉపయోగపడే విధానాలు ఏంటి?

సాక్షి లైఫ్ : ఊబకాయం ఉన్న గర్భిణీకి ఆరోగ్యకరమైన బరువు పెరిగే మార్గాలు ఏంటి? గర్భిణీగా ఉండగా ఎక్కువ సేపు కూర్చొవడం వల్ల కలిగే ఆరోగ్యసమస్యలు ఏమిటి? ఊబకాయం ఉన్న గర్భిణీలు పౌష్టిక ఆహారం ఎలా తీసుకోవాలి? గర్భంలో శిశువుపెరుగుదల ఊబకాయసమస్య ఎలా ప్రభావితం చేస్తుంది?ఊబకాయం ఉన్న గర్భిణీకి మానసిక ఆరోగ్యంపై ఎలా దృష్టి పెట్టాలి? గర్భం- ఊబకాయం కారణంగా హార్మోనల్ మార్పులను ఎలా నిర్వహించు కోవాలి?  విటమిన్లు, ఖనిజాలు పొందడానికి గర్భిణీలు ఏమేం తినాలి..? ఊబకాయం ఉన్న గర్భిణీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?  

ఇది కూడా చదవండి..మీ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి 7 మార్గాలు

ఇది కూడా చదవండి..అల్లోపతి, యునాని చికిత్సా విధానాల మధ్య ముఖ్యమైన తేడాలు ఏమిటి?

ఇది కూడా చదవండి..కిడ్నీలో రాళ్లు ఎలా ఏర్పడతాయి..? వాటికి కారణమేమిటి..?

 

ఊబకాయం ఉన్న గర్భిణీలకు ఆహార నియమాలు ఎలా ఉండాలి? గర్భం లోపల బేబీ బరువుపెరగకుండా చూసుకోవడానికి గర్భిణీలు ఏమి చేయాలి?ఊబకాయం ఉన్న గర్భిణీకి సాధారణ ప్రసవం లేదా సి-సెక్షన్ ఏది సరైనది?ఊబకాయాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రొఫెషనల్ (డాక్టర్ లేదా డైటిషియన్ సలహా ఎందుకు తీసుకోవాలి?ఊబకాయంతో ఉన్న గర్భిణీలు ఎలాంటి వ్యాయామాలు చేయడం మంచిది? గర్భిణీగా ఉన్నప్పుడు ఊబకాయం వల్ల రక్తపోటు లేదా మధుమేహం వచ్చే ప్రమాదం ఉంటే ఏమి చేయాలి?

గర్భిణీలు డాక్టర్ సూచించిన డైట్ ప్లాన్ పాటించడం ఎంత ముఖ్యం?గర్భిణీగా ఉన్నప్పుడు బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి ఏం చేయాలి? ఊబకాయం ఉన్న గర్భిణీలు మంచినిద్ర వల్ల ఏమిటి లాభం?చలికాలంలో గర్భిణీలు డీహైడ్రేషన్ ను నివారించడానికి ఏం చేయాలి? అనే అంశాలను గురించి ప్రముఖ డైటిషియన్ డీటీ. దీప్తి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు తెలుసుకోవాలంటే ఈ కింది వీడియో చూడండి..

 

ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

ఇది కూడా చదవండి.. ప్రపంచవ్యాప్తంగా హైపర్‌టెన్షన్‌ బాధితులు వీళ్లే..  

ఇది కూడా చదవండి..బ్రౌన్ రైస్ తినడంవల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి..? 

ఇది కూడా చదవండి..మీ ఆహారంలో బ్రౌన్ రైస్‌ని చేర్చుకునే మార్గాలు.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.