అల్లోపతి, యునాని చికిత్సా విధానాల మధ్య ముఖ్యమైన తేడాలు ఏమిటి?

షేర్ చేయండి:
అల్లోపతి, యునాని చికిత్సా విధానాల మధ్య ముఖ్యమైన తేడాలు ఏమిటి?

సాక్షి లైఫ్ : యునాని మెడిసిన్ అంటే ఏమిటి..? యునాని వైద్యం ప్రాథమిక సిద్ధాంతాలు ఏమిటి? యునాని తత్వశాస్త్రం ఆరోగ్యం వ్యాధిని ఎలా చూస్తుంది..? అల్లోపతిలో సాధారణంగా ఏ రకాల చికిత్సలను ఉపయోగిస్తారు? యునాని వైద్యంలో ఏ రకమైన చికిత్సలు విశిష్టమైనవి..?అల్లోపతి వైద్యం వ్యాధిని ఎలా నిర్వచిస్తుంది..? అల్లోపతి, యునాని చికిత్సా విధానాల మధ్య ముఖ్యమైన తేడాలు ఏమిటి? అల్లోపతి, యునాని వైద్యం రోగ నిర్ధారణ, చికిత్సను ఎలా అనుసరిస్తాయి?
 

ఇది కూడా చదవండి..పీఎం నరేంద్ర మోడీ ఆరోగ్య రహస్యాలు.. 

ఇది కూడా చదవండి..ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎలాంటి ఆహారాల నుంచి పొందవచ్చు..?

ఇది కూడా చదవండి..తేనెను ఫ్రిజ్‌లో ఉంచుతున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి.. 

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?

అల్లోపతి చికిత్సల సమర్థత ఎలా అంచనా వేస్తారు..?యునాని ఎలాంటి చికిత్సలకు పనిచేస్తుంది. ఇది అల్లోపతి వైద్యం కంటే నుండి ఎలా భిన్నంగా ఉంటుంది..? అల్లోపతి ప్రాక్టీషనర్లు సాధారణంగా రోగులతో ఎలా వ్యవహరిస్తారు?యునానిచికిత్సలో రోగి పరస్పర చర్య అల్లోపతిలో ఎలా భిన్నంగా ఉంటుంది..?
అనే అంశాలను గురించి సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా నిజామియా గవర్నమెంట్ హాస్పిటల్ యునానీ డిపార్ట్మెంట్ హెడ్  ప్రొఫెసర్ డా. జీ. వెంకట్ రెడ్డి వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.

 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

ఇది కూడా చదవండి..రోగనిరోధక శక్తి ప్రాధాన్యత తెలుసా..?

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.