women health : మహిళలల్లో ఓవర్ వెయిట్ తగ్గాలంటే ..?  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మహిళల్లో బరువు తగ్గడానికి ఏ రకమైన వ్యాయామాలు అత్యంత ప్రభావవంతంగా ఉంటాయి? మహిళల ఆరోగ్యంగా ఉండడంలో ఫిట్‌నెస్, యోగా ప్రయోజనాలు ఏమిటి? స్ట్రెచింగ్ అనేది శరీరానికి ఎలా ఉపయోగపడుతుంది..? మహిళలు తమ ఫిట్‌నెస్ కోసం దినచర్యలో ఏమేం చేర్చుకోవచ్చు? మహిళల ఫిట్‌నెస్ దినచర్యలో స్ట్రెచింగ్ ప్రాముఖ్యత ఏమిటి..? అందుకోసం ఏది ఉత్తమమైనది?

 

ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

 

ఫిట్‌నెస్‌ గా ఉండడానికి మహిళలు ఎంత తరచుగా ఏరోబిక్ వ్యాయామాలు చేయాలి? అనే అంశాలను గురించి సాక్షి లైఫ్ కు ప్రముఖ పోషకాహార నిపుణురాలు డిటి. దీప్తి మరిన్ని విశేషాలు అందించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో క్లిక్ చేసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి..

 

 

ఇది కూడా చదవండి..ప్లేట్‌లెట్ కౌంట్ ను ఎలా పెంచుకోవచ్చు..? 

ఇది కూడా చదవండి..థ్రోంబోసైట్లు అంటే ఏమిటి..?


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.