ఆక్యుపంక్చర్ విధానం ప్రకారం వైద్య పరీక్షలు ఎలా చేస్తారు..? 

సాక్షి లైఫ్ : ఆక్యుపంచర్ వైద్య విధానంలో అనారోగ్య సమస్యలు ఉంటే..? ఎలా గుర్తిస్తారు..? ఆక్యుపంచర్ విధానం ప్రకారం వైద్య పరీక్షలు ఎలా చేస్తారు..? అల్లోపతి లాగానే ఆక్యుపంచర్ విధానంలో కూడా చేస్తారా..? రోగికి తెలియని విషయాలు సైతం ఆక్యుపంచర్ విధానంలో డాక్టర్ కు తెలుస్తుందా..? ఎలా..? ఆక్యుపంచర్ ట్రీట్ మెంట్ లో ఎలాంటి వ్యాధులు తొందరగా తగ్గుతాయి..? 

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

ఆక్యుపంక్చర్ వైద్య విధానం ద్వారా మధుమేహ సమస్య నయమవుతుందా..? చిన్న సూదితో దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయా..? ఎలా సాధ్యం..? ఆక్యుపంక్చర్ వైద్య విధానంలో క్యాన్సర్ కు చికిత్స ఉందా..? అనే అంశాలను గురించి ప్రముఖ ఆక్యుపంక్చర్ నిపుణులు డా. రాజా సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.

 ఇది కూడా చదవండి.. టీ లో ఎన్నిరకాల వెరైటీలున్నాయో తెలుసా..? 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : mental-health kidney-tests acupuncture acupuncture-treatment acupressurists acupuncture-method medical-tests

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com