యోగాకు మెడిటేషన్ కు లింక్ ఉందా..?  

షేర్ చేయండి:
యోగాకు మెడిటేషన్ కు లింక్ ఉందా..?  

సాక్షి లైఫ్ : మనం తినే ఆహారం ఆరోగ్య పరిస్థితులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది..?  మెడిటేషన్ చేయడం వల్ల ఎలాంటి ఆరోగ్యప్రయోజనాలు ఉంటాయి..? రుచికరమైనవి ఆరోగ్యానికి హానికరం ఎందుకు..? భోజనం ఏ సమయంలో చేయాలి..? ఏ సమయంలో భోజనం చేయకూడదు..? కపాలభాతి చేయడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు..? మనసు కుదుట పడాలంటే..? ఏం చేయాలి..? ఆరోగ్యంగా ఉండాలంటే ఏ సమయంలో నిద్రలేవాలి..? చిన్నపిల్లలు ఆనందంగా ఎందుకు ఉండగలుగుతారు..?  

ఇది కూడా చదవండి.. వంశపారంపర్యంగా కూడా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందా..? 

ఇది కూడా చదవండి.. టీ లో ఎన్నిరకాల వెరైటీలున్నాయో తెలుసా..? 

మనిషి శ్వాస తీసుకోవడంలో ఎలాంటి తేడాలుంటాయి..? ధ్యానం ద్వారా మనసును నియంత్రించ వచ్చా..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ యోగా నిపుణులు భువనగిరి కిషన్ యోగి అనేక ఆసక్తికర విషయాలు సాక్షి లైఫ్ తో పంచుకున్నారు. ఆ విశేషాలు తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోను చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.   

ఇది కూడా చదవండి..  వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

ఇది కూడా చదవండి.. గుండె జబ్బులు ఉన్నాయా..? లేదా అనేది ఎలా తెల్సుకోవాలి..?

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.