ఆక్యుపంక్చర్ ద్వారా ఎలాంటి వ్యాధులు నయం అవుతాయి..?

షేర్ చేయండి:
ఆక్యుపంక్చర్ ద్వారా ఎలాంటి వ్యాధులు నయం అవుతాయి..?

సాక్షి లైఫ్ : ఆక్యుపంచర్ ద్వారా ఎయిడ్స్ కూడా తగ్గుతుందా..?  ఆక్యుపంచర్ అనేది ఎలాంటి రోగాలకు సరైన చికిత్స అని చెప్పవచ్చు..? ఆక్యుపంచర్ వైద్య విధానం ఏ దేశానికి చెందింది..? ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ చిన్నారులకు కూడా పనిచేస్తుందా..? మధుమేహ సమస్య ఉన్నవారికి ఆక్యుపంచర్ లో ఎలాంటి చికిత్స అందుబాటులో ఉంది..? 

ఇది కూడా చదవండి.. ఒక వారంలో ఎన్ని గంట‌లు వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి మంచిది..? 


వృద్ధులలో వచ్చే అనారోగ్య సమస్యలు ఆక్యుపంచర్ ద్వారా తగ్గుతాయా..? అనే అంశాలను గురించి ప్రముఖ ఆక్యుపంక్చర్ నిపుణులు డా. రాజా సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.

ఇది కూడా చదవండి.. చక్కెర ఎందుకు ప్రమాదమంటే..?  


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.