AQI: ఢిల్లీ-ఎన్ సిఆర్ లో ప్రమాదకర స్థాయిలను అధిగమించిన గాలి నాణ్యత సూచి..

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : భారతదేశంలోని నగరాల్లోని అనేక నగరాల్లో గాలి నాణ్యత సూచి(AQI) నిరంతరం 'చాలా దారుణమైన' స్థాయికి చేరుకుంటోంది. దీపావళి తర్వాత, ముఖ్యంగా ఢిల్లీ-ఎన్ సి ఆర్(Delhi-NCR)వంటి ప్రాంతాలలో, పొగమంచు, కాలుష్య స్థాయిలు గణనీయంగా పెరిగాయి. దీపావళి తర్వాత ప్రతి సంవత్సరం, దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో గాలి చాలా కలుషితమై శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. 

ఇది కూడా చదవండి..మానసిక ప్రశాంతతనిచ్చే సంగీతం..

ఇది కూడా చదవండి.. గుండె జబ్బులు ఉన్నాయా..? లేదా అనేది ఎలా తెల్సుకోవాలి..?

ఇది కూడా చదవండి.. పిల్లలలో టైప్-2 డయాబెటీస్‌ కు కారణాలు..?

 

ముఖ్యంగా ఢిల్లీ-NCR ప్రాంతంలో గాలి ప్రస్తుతం కాలుష్య కోరల్లో చిక్కుకుని ఉంది.  దీపావళి తర్వాత, ఆకాశంలో పొగమంచుతోపాటు, ఇది PM2.5 అండ్ PM10 వంటి సూక్ష్మ కణాల మిశ్రమం ఊపిరితిత్తులు, గుండెపై నేరుగా దాడి చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఛాతీ బిగుతు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది... ఇవి మారుతున్న వాతావరణం లక్షణాలు కావు, కలుషితమైన గాలి ద్వారా  ఆరోగ్యంపై ప్రత్యక్ష దాడి చేస్తుంది. కాబట్టి, ఈ కాలుష్యం నుంచి రక్షించుకోవడానికి తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి.  

 

ఇది కూడా చదవండి..పిల్లల్లో ఏకాగ్రతను పెంచే యోగాసనాలు.. 

ఇది కూడా చదవండి.. సహజంగా ఆక్సిటోసిన్ పెంచడానికి మార్గాలు.. 

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.