వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని కలిసిన ఆయుష్ శాఖ మెడికల్ ఆఫీసర్స్.. 

షేర్ చేయండి:
వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని కలిసిన ఆయుష్ శాఖ మెడికల్ ఆఫీసర్స్.. 

సాక్షి లైఫ్ : తెలంగాణరాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహను ఆయుష్ శాఖ మెడికల్ ఆఫీసర్స్ మర్యాదపూర్వకంగా కలిశారు. వీరంతా ఇటీవల ఆయుష్ శాఖలో మెడికల్ ఆఫీసర్స్ గా నూతనంగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా సంగారెడ్డి లోని మంత్రి నివాసంలో ఆయుష్ శాఖలో నూతనంగా 138 మంది మెడికల్ ఆఫీసర్స్ గా ఎంపికైన డాక్టర్లు మర్యాద పూర్వకంగా కలసి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. 

ఇది కూడా చదవండి..ప్సిట్టకోసిస్ వ్యాధి అంటే ఏమిటి..? దేనికారణంగా వస్తుంది..? 

ఇది కూడా చదవండి..విటమిన్ b12 లోపిస్తే శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి..? 

ఇది కూడా చదవండి.. ఇన్‌స్టంట్ నూడుల్స్ సైడ్ ఎఫెక్ట్స్.. 

 

మెడికల్ ఆఫీసర్స్ గా ఎంపికైన డాక్టర్ల కు త్వరలోనే నియామకపత్రాలు అందజేస్తామని మంత్రి దామోదర్ రాజనర్సింహ పేర్కొన్నారు. ఈ సందర్బంగా మెడికల్ ఆఫీసర్స్ గా ఎంపికైన డాక్టర్లు ప్రభుత్వానికి, మంత్రి దామోదర్ రాజనర్సింహకు ధన్యవాదాలు తెలిపారు. మంత్రి దామోదర్ రాజనర్సింహను కలిసిన వారిలో డా .కిరణ్ కుమార్, డా.అనిల్, డా.సంపత్ కుమార్, డా.విజేత, డా.శ్రీదేవి, డా.నిలోఫర్ అంజుమ్ తదితరులు ఉన్నారు.

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

ఇది కూడా చదవండి.. సికిల్ సెల్ డిసీజ్ లక్షణాలు ఎలా వుంటాయి..?

ఇది కూడా చదవండి.. మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.