ప్సిట్టకోసిస్ వ్యాధి అంటే ఏమిటి..? దేనికారణంగా వస్తుంది..? 

సాక్షి లైఫ్ : పావురాల సంఖ్య పెరుగుదల మానవ ఆరోగ్యానికి, పర్యావరణానికి సవాలుగా మారుతోందని కాబట్టి, వాటి  నియంత్రణ ఎంతైనా అవసరమని పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న పావురాల సంఖ్య అనేక అనారోగ్య సమస్యలకు కారణమవుతోందని పల్మనాలజిస్ట్ లు చెబుతున్నారు. అవి శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతున్నాయని వారు అంటున్నారు.

ఇది కూడా చదవండి..Main causes: హార్మోన్ల అసమతుల్యతకు ప్రధాన కారణాలు ఏమిటి..?

ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..

 ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?

 

పావురాల రెట్టలు, ఈకల ద్వారా వెలువడే దుమ్ములో శిలీంధ్రాలు , బ్యాక్టీరియా ఉంటాయి. వాటి నుంచి వెలువడిన దుమ్ము,దూళి గాలిలో కలిసిపోయి శ్వాస ద్వారా ఊపిరితిత్తులకు చేరే సూక్ష్మ కణాలను ఏర్పరుస్తాయి. దీని వల్ల హైపర్సెన్సిటివిటీ న్యుమోనైటిస్ అనే తీవ్రమైన వ్యాధి వస్తుందని, ఇది ఊపిరితిత్తుల వాపునకు కారణమవుతుందని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. కరోనా లాంటి లక్షణాలను కలిగి ఉన్న 'ప్సిట్టకోసిస్' వంటి వ్యాధి బాక్టీరియల్ ఇన్ఫెక్షన్, జ్వరం, తలనొప్పి, న్యుమోనియాకు కారణమవుతుందని వారు చెబుతున్నారు.

 

 ఇది కూడా చదవండి.. పిల్లల స్క్రీన్ టైమ్ గురించి భారతీయ తల్లుల ఆందోళన

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి.. మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?  

 

 గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

Tags : psittacosis pigeon-related-diseases pigeon-droppings what-is-psittacosis psittacosis-(disease-or-medical-condition) how-is-psittacosis-treated how-is-psittacosis-spread how-is-psittacosis-transmitted-to-humans psittacosis-diagnosis psittacosis-definition psittacosis-pronunciation psittacosis-treatment psittacosis-cockatiel psittacosis-prevention psittacosis-meaning psittacosis-in-birds psittacosis-transmission psittacosis-in-humans psittacosis-outbreak
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com