health-news
Growing Global Concern Over Cancer : క్యాన్సర్ మహమ్మారిపై పెరగుతున్న ఆందోళన..: WHO నివేదికలో విస్తుపోయే నిజాలు..!
సాక్షి లైఫ్ : ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బుల తర్వాత అత్యధిక మరణాలకు కారణమవుతున్న వ్యాధి 'క్యాన్సర్'. ఆధునిక జీవనశైలి, మారుతున్న ఆహారపు అలవాట్లు, కాలుష్యం కారణంగా క్యాన్సర్ కేసులు నానాటికీ పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), దాని అనుబంధ సంస్థ 'ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్' (IARC) సంయుక్త నివేదిక హెచ్చరించింది.
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
