physical-health
Hearing Loss on the Rise Among Young Adults : యువతలోనూ పెరుగుతున్న వినికిడి లోపం.. కారణాలు ఏమిటంటే..?
సాక్షి లైఫ్ : ఎదుటివారు చెప్పిన మాటను పదేపదే మళ్ళీ చెప్పమని అడుగుతున్నారా..? టీవీ వాల్యూమ్‌ను ఇంట్లో మిగతా వారి కంటే ఎక్కువగా పెడుతున్నారా..? ఫోన్‌లో మాట్లాడేటప్పుడు అవతలి వ్యక్తి మాటలు అస్పష్టంగా అనిపించి స్పీకర్ ఆన్ చేస్తున్నారా..? అయితే మీరు వినికిడి సమస్యల బారిన పడుతున్నారని అర్థం.. ఒకప్పుడు కేవలం వృద్ధాప్యంలోనే కనిపించే ఈ వినికిడి లోపం (Hearing Loss), ప్రస్తుత రోజుల్లో 30 ఏళ్లలోపు యువతలోనూ వేగంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదికల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఈ సమస్యతో సతమతమవుతున్నారు. మన రోజువారీ జీవనశైలిలో చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లే ఈ ముప్పును కొనితెస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
